Double XL: డబుల్ ఎక్స్ఎల్ భామలు
నాజూగ్గా ఉంటేనే అందం కాదు....బొద్దుగా ఉన్నా అందమే అంటున్నారు బాలీవుడ్ నాయికలు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి.
నాజూగ్గా ఉంటేనే అందం కాదు....బొద్దుగా ఉన్నా అందమే అంటున్నారు బాలీవుడ్ నాయికలు సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), హ్యూమా ఖురేషి (Huma Qureshi). ఈ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఎక్స్ఎల్’ (Double XL). లావుగా ఉండే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సతరమ్ రమానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్‌కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి