చిరు.. నాగ్.. వెంకీ.. బాలకృష్ణ నో చెప్పారని..
ఈవీవీ సత్యనారాయణ చిత్రాల్లోని వెరైటీ టైటిల్ కార్డ్స్ చూశారా?
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అతికొద్ది మంది దర్శకుల్లో దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఒకరు. గురువు జంధ్యాలకు తగిన శిష్యుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 90వ దశకంలో ఆయన తీసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అగ్ర హీరోలతోనే కాదు, హాస్య నటులుతోనూ సినిమాలు తెరకెక్కించి కథ, మంచి హాస్యం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు.
ఇక కుటుంబ కథల్లో వైవిధ్యం జోడించి ఆయన చేసిన ప్రయోగాలు మరో దర్శకుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాకూ టైటిల్స్ విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. టైటిల్స్‌ను కూడా ప్రేక్షకుడు ఎంజాయ్ చేయాలని ఆయన భావించేవారు. అలా ఆయన కాస్త వెరైటీగా తీర్చిదిద్దిన టైటిల్స్‌లో ‘పిల్ల నచ్చింది’, ‘చాలా బాగుంది’ చిత్రాలు ఇప్పటికీ అలరిస్తుంటాయి. మరి ఈ వీకెండ్‌లో చిరునవ్వులు పంచే ఈ టైటిల్ కార్డ్స్‌ను మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..