F3: నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఎఫ్‌3’ ట్రైలర్‌ చూశారా? నవ్వులే నవ్వులు

వెంకటేశ్‌ (Venkatesh), వరుణ్‌తేజ్‌ల (Varun Tej) ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ చిత్రం ‘ఎఫ్‌ 3’ (F 3). జులై 22 నుంచి

Published : 21 Jul 2022 20:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెంకటేశ్‌ (Venkatesh), వరుణ్‌తేజ్‌ల (Varun Tej) ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ చిత్రం ‘ఎఫ్‌ 3’ (F 3). జులై 22 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’లో (Netflix)విడుదలకాబోతుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా ట్రైలర్‌ పంచుకుంది. నిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని