Naatu Naatu: ‘నాటు నాటు’.. మిలియన్లలో వ్యూస్‌ అందుకొన్న ఈ కవర్‌సాంగ్స్‌ చూశారా..!

ఆస్కార్‌ (Oscars) వేదికపై ‘నాటు నాటు’ అదరగొట్టింది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా మిలియన్ల కొద్దీ వ్యూస్‌ సొంతంచేసుకున్న ‘నాటు నాటు’ కవర్‌ సాంగ్స్‌ మీకోసం..

Updated : 13 Mar 2023 14:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నాట్‌ సాల్సా.. నాట్‌ ఫ్లేమెన్కో మై బ్రదర్‌.. ఇట్స్‌ అవర్‌ ఓన్‌ నాటు నాటు’.. ఇప్పుడు తెలుగు సినీ ప్రియులందరి (Tollywood Movie Lovers) నోట ఇదే మాట వినపడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ‘ఆస్కార్‌’ (Oscars) అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) దక్కించుకుంది. ‘నాటు నాటు’కు తాము చేసిన కవర్‌ సాంగ్స్‌ను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తూ టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ‘నాటునాటు’ పాటకు వచ్చిన కవర్‌ సాంగ్స్‌లో అధిక సంఖ్యలో వ్యూస్‌ అందుకుని ప్రేక్షకుల్ని అలరించిన వీడియోలపై ఓ లుక్కేయండి..!









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని