fathers day: నాన్న ఎందుకో వెనకబడ్డాడు.. గుండెల్ని పిండేసే వీడియోలు..!

‘నాన్న ఓ వెంటాడే ఎమోషన్‌’ అది మాటల్లో వర్ణించలేనిది. చేతల్లో చూపించలేదని. దెబ్బ తగిలినా ‘అమ్మా’ అంటాం..

Updated : 19 Jun 2022 16:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నాన్న ఓ వెంటాడే ఎమోషన్‌’ అది మాటల్లో వర్ణించలేనిది. చేతల్లో చూపించలేదని. దెబ్బ తగిలినా ‘అమ్మా’ అంటాం.. జీవితంలో అలాంటి ఎన్నో ఎదురుదెబ్బలు కాచుకుని తన బిడ్డల భవిష్యత్‌ కోసం తను నలిగిపోతాడు నాన్న. ఆదివారం ‘ఫాదర్స్‌ డే’. ఈ సందర్భంగా నటుడు, రచయిత తనికెళ్ల భరణి; దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్; వ్యక్తిత్వ వికాస నిపుణుడు షఫీ తదితరులు గతంలో నాన్న గురించి పంచుకున్న విశేషాలు, ఎమోషనల్‌ వీడియోలు మీకోసం..










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని