Republic Day: మన మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి.. రిపబ్లిక్ డే విషెస్ చెప్పిన స్టార్స్
గణతంత్ర దినోత్సవం (Republic day) సందర్భంగా టాలీవుడ్ (Tollywood) హీరోలు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: యావత్ దేశం గణతంత్ర (Republic day) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు దేశభక్తి చాటుకుంటూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాల్లో ఒక్కటైన మన రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ.. వారికి సెల్యూట్ చేద్దాం. మన మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి. భారతీయులందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- చిరంజీవి (Chiranjeevi)
ప్రజాస్వామ్య స్ఫూర్తిని, మన దేశ గొప్పతనాన్ని రోజూ తలచుకోవాలి. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
- మహేశ్ బాబు (Mahesh Babu)
భారతీయులందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశాన్ని ముందుకు నడుపుతున్న రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజును ఘనంగా నిర్వహించుకుందాం.
- అల్లు అర్జున్ (Allu Arjun)
భారత గణతంత్ర స్ఫూర్తికి వందనం చేస్తూ.. 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- జూనియర్ ఎన్టీఆర్ (NTR)
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజు మన హక్కులు, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించేలా ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందాలి.
- సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MIW vs UPW: యూపీపై విజయం.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ముంబయి
-
Crime News
Agra: చిలుక వాంగ్మూలంతో హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు!
-
General News
Andhra news: సీఎస్‌తో ఉద్యోగసంఘాల భేటీ.. ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం
-
India News
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం
-
Movies News
Nani: నా అభిప్రాయం చెప్పినా సమస్యే అవుతోంది: నాని
-
Politics News
Rahul disqualification: రాహుల్ అనర్హత వెనుక కాంగ్రెస్‌లోనే కుట్ర!: భాజపా