- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
My Dear Bootham: మై డియర్ మాస్టర్
ప్రభుదేవా(Prabhudeva) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మై డియర్ భూతం’ (My Dear Bootham). ఎన్.రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్.పి పిళ్లై నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగులో ఏఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటని విడుదల చేశారు. మాస్టర్ ఓ మై మాస్టర్...’ అంటూ సాగే ఈ పాటని ఇమ్మాన్ స్వరపరచగా, చల్లా భాగ్యలక్ష్మి రచించారు. అరవింద్ అన్నెస్ట్ ఆలపించారు. ఇందులో జీనీగా నటిస్తున్నారు ప్రభుదేవా. జీనీకి, పిల్లలకీ మధ్య జరిగే కథతో ఈ చిత్రం రూపొందుతోందని, ప్రభుదేవా తన నటనతోనూ, డ్యాన్స్‌తోనూ అలరిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో రమ్య నంబీశన్ కీలక పాత్ర పోషించారు. సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, తదితరులు నటించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
-
India News
Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
-
Sports News
IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్‌కు మంచిది!
-
Movies News
హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
-
General News
Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
-
Politics News
Kejriwal: ‘ఆప్‌ని గెలిపిస్తే..’ గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- RRR: ఆస్కార్‌కు ‘ఆర్ఆర్ఆర్’.. నామినేట్ అయ్యే ఛాన్స్ ఎంతంటే?
- Hardik : హార్దిక్ ఫుల్ స్వింగ్‌లో ఉంటే భారత్‌ను తట్టుకోలేం: జింబాబ్వే బ్యాటింగ్ కోచ్
- Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!