Mister Mummy: చాన్నాళ్లకు మళ్లీ కలిసి
సినిమాల్లో నటిస్తూ ప్రేమలో పడి, పెళ్లితో ఒకటై అన్యోన్యంగా జీవితం గడుపుతున్న అతి తక్కువ బాలీవుడ్ జంటల్లో రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ముందు వరసలోనే ఉంటారు. దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుని
సినిమాల్లో నటిస్తూ ప్రేమలో పడి, పెళ్లితో ఒకటై అన్యోన్యంగా జీవితం గడుపుతున్న అతి తక్కువ బాలీవుడ్ జంటల్లో రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ముందు వరసలోనే ఉంటారు. దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్‌లోనూ అలరించింది జెనీలియా. రితేష్ దేశ్‌ముఖ్ బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఈ ఇద్దరూ కలిసి 2012లో ‘తేరే నాల్ లవ్ హో గయా’ నటించారు. ఆ తర్వాత మళ్లీ ఏ చిత్రంలోనూ నటించలేదు. మళ్లీ పదేళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘మిస్టర్ మమ్మీ’. ఈ చిత్రం పోస్టర్లలో రితేష్ గర్భంతో కనబడటం చూస్తుంటే కొత్త తరహా కథాంశమని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్లు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రేక్షకులి నవ్వుల్లో ముంచెత్తే సినిమా అని చిత్రబృందం చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం