రాహుల్‌పై దాడి: నిందితుల కోసం గాలింపు

బిగ్‌బాస్‌ 3 షో విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై పబ్‌లో దాడికి పాల్పడిన నిందితుల కోసం గచ్చిబౌలి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎస్‌ఓటీ, గచ్చిబౌలి

Updated : 11 Mar 2020 08:57 IST

గచ్చిబౌలి: బిగ్‌బాస్‌ 3 షో విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై పబ్‌లో దాడికి పాల్పడిన నిందితుల కోసం గచ్చిబౌలి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసులు కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రధాన నిందితుడైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోదరుడు రితీష్‌రెడ్డితోపాటు అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. వారంతా బెంగళూరుకు పారిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి గాలిస్తున్నట్లు సమాచారం. ముందస్తు బెయిల్‌ కోసం నిందితులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి...


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని