Updated : 13 Jun 2020 21:27 IST

నటి రమ్యకృష్ణ కారులో మద్యం పట్టివేత

చెన్నై: సినీ నటి, ఒకప్పటి స్టార్‌ కథానాయిక రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఈసీఆర్ రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, అదే సమయంలో అక్కడకు వచ్చిన రమ్యకృష్ణ వాహనాన్ని( TN07Q 0099) కూడా ఆపారు. అందులో తనిఖీ చేయగా, 96 బీర్ బాటిళ్లు,8 మద్యం సీసాలు గుర్తించారు. దీంతో డ్రైవర్‌ సెల్వకుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో రమ్యకృష్ణ కారులో లేరు. కేవలం రిజిస్ట్రేషన్‌ ఆధారంగా ఆమెకు చెందిన కారుగా గుర్తించారు. ఈ ఘటనపై రమ్యకృష్ణ స్పందించలేదు. చెన్నైలో మద్యం అమ్మకాలు లేకపోవడంతో మహాబలిపురం నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని