వంద తలల రావణుడి కథ

ఆ ఊళ్లో వంద మంది రౌడీలు. వాళ్లందరికీ ఒక్కడు నాయకత్వం వహిస్తున్నాడు. అందుకే అతన్ని వంద తలల రావణుడు అన్నారు. ఆ రావణుడి కథే తెలియాలంటే ‘సుల్తాన్‌’ చూడాల్సిందే. కార్తి, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకుడు. యస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, యస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది....

Updated : 25 Mar 2021 08:29 IST

ఊళ్లో వంద మంది రౌడీలు. వాళ్లందరికీ ఒక్కడు నాయకత్వం వహిస్తున్నాడు. అందుకే అతన్ని వంద తలల రావణుడు అన్నారు. ఆ రావణుడి కథే తెలియాలంటే ‘సుల్తాన్‌’ చూడాల్సిందే. కార్తి, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకుడు. యస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, యస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. బుధవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. రష్మిక పల్లెటూరి యువతి పాత్రలో సందడి చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని