Katrina Kaif: ‘ఫోన్‌ భూత్‌’ జులైలో

కత్రినాకైఫ్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, ఇషాన్‌ కట్టర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫోన్‌ భూత్‌’. ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 15న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు. హారర్‌ కామెడీగా తెరకెక్కుతోన్న   

Updated : 27 Nov 2021 07:40 IST

కత్రినాకైఫ్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, ఇషాన్‌ కట్టర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫోన్‌ భూత్‌’. ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 15న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు. హారర్‌ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గల్లీబాయ్‌’, ‘తుఫాన్‌’ చిత్రాల తర్వాత ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి వస్తున్న చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని