Bangarraju: బంగార్రాజు నుంచి మరో గీతం

నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు.

Updated : 30 Nov 2021 05:48 IST

నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అనే సాంగ్‌ టీజర్‌ను డిసెంబరు 1న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నాగచైతన్య, కృతిశెట్టి కలిసి ముచ్చట్లు చెప్పుకొంటున్న అందమైన ఫొటోను పంచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని