
Published : 06 Dec 2021 01:59 IST
గంగరాజు పాట
లక్ష్ చదలవాడ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’. వేదిక దత్త కథానాయిక. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పకులు. ఈ చిత్రంలోని ‘ఎల్లా ఎల్లా...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. సాయికార్తీక్ స్వరాలు సమకూర్చగా, రామజోగయ్యశాస్త్రి ఈ పాటని రచించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.ఖన్నా.
Advertisement
Tags :