Updated : 09/12/2021 09:13 IST

Jersey: ‘జెర్సీ’ నుంచి మరో పాట

షాహిద్‌ కపూర్‌ కథా  నాయకుడిగా తెలుగు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెర్సీ’. దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్‌ దీన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 31న విడుదల కానున్న ఈ సినిమాలో నుంచి బుధవారం ఓ పాటను విడుదల చేశారు. ‘మయ్య మెను..’ అంటూ సాగే ఈ గీతంలో షాహిద్‌   కపూర్‌, కథానాయిక మృణాల్‌ థాకూర్‌ల జంట ఆకర్షణీయంగా కనిపించింది. సచిత్‌-పరంపర సంగీతమందించిన ఈ గీతం అందర్నీ ఆకట్టుకుంటోంది. పంకజ్‌ కపూర్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్‌ సమర్పిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని