Nagashourya: కృష్ణ వ్రింద విహారి
నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. షిర్లే సెటియా కథానాయిక. ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు.
నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. షిర్లే సెటియా కథానాయిక. ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పకులు. శనివారం నాగశౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రానికి ‘కృష్ణ వ్రింద విహారి’ అనే పేరుని ఖరారు చేయడంతోపాటు, ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. సంప్రదాయం ఉట్టిపడే వేషధారణతో నాగశౌర్య సందడి చేస్తున్నారు ప్రచార చిత్రంలో. ‘‘కుటుంబ వినోదంతో కూడిన చిత్రమిది. నాగశౌర్య భిన్నంగా, సరికొత్త పాత్రలో ఇందులో కనిపిస్తారు. ఒక పాట మినహా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సీనియర్ నటి రాధిక ముఖ్యభూమిక పోషిస్తుండగా, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషస్తున్నారు. ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, కూర్పు: తమ్మిరాజు, కళ: రామ్‌కుమార్, సంగీతం: మహతి స్వరసాగర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం