Updated : 27 Jan 2022 07:24 IST

Janhvi Kapoor: జాన్వీ క్రికెట్‌ ప్రాక్టీస్‌

బాలీవుడ్‌ యువ కథా  నాయిక, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ కొత్త చిత్రం కోసం కష్టపడుతోంది. ఆమె రాజ్‌కుమార్‌ రావ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. క్రికెట్‌ నేపథ్యంగా సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. శరణ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్నారు. ఈ  సినిమాలో మహేంద్రగా రాజ్‌కుమార్‌, మహిమగా జాన్వీ పాత్రలు ఉండనున్నాయి. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం క్రికెట్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది జాన్వీ. ఈ సందర్భంగా ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఈ  సినిమాని ఈ ఏడాది అక్టోబరు 7న థియేటర్లలో విడుదల  చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని