RGV: మే 6న ‘మా ఇష్టం’

వచ్చే నెల 6న ‘మా ఇష్టం’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో... అప్సరారాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రమిది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు.

Updated : 21 Apr 2022 10:47 IST

చ్చే నెల 6న ‘మా ఇష్టం’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో... అప్సరారాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రమిది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ 8న విడుదల కావల్సిన ఈ సినిమా, కొన్ని వివాదాలతో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే  ఈ సినిమాని విడుదల  చేసేందుకు క్లియరెన్స్‌ వచ్చిందని రామ్‌గోపాల్‌ వర్మ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు