జనహితార్థం ఉద్యోగం..

ప్రేక్షకుల ముందుకు రానున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘జన్‌ హిత్‌ మే జారీ’. నుస్రత్‌ భరూచ్‌  కథానాయిక. అనుద్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించాడు. జై బసంతు సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్‌ 10న  విడుదల కానుంది.

Published : 08 May 2022 02:23 IST

ప్రేక్షకుల ముందుకు రానున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘జన్‌ హిత్‌ మే జారీ’. నుస్రత్‌ భరూచ్‌  కథానాయిక. అనుద్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించాడు. జై బసంతు సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్‌ 10న  విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. కండోమ్‌ కంపెనీకి సేల్స్‌గర్ల్‌గా పనిచేసే యువతిగా నుస్రత్‌ ఈ చిత్రంలో కనిపించనుంది. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు, అత్తమామలతో పడిన ఇబ్బందులు నవ్వు తెప్పించనున్నాయి. హాస్యానికి సామాజిక అంశాన్ని జోడించిన ఈ చిత్రం సోషల్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని