
ఏ పనైనా వెంటనే స్టార్ట్ చేయాలి
నాగచైతన్య హీరోగా విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘థ్యాంక్ యూ’. దిల్రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. రాశి ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 25న సాయంత్రం 5:04గం.లకు చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ వీడియో పంచుకుంది. ఇందులో చైతన్య డబ్బింగ్ చెబుతూ కన్పించారు. ‘ప్రియా నేను రెడీ... ఏ పనైనా వెంటనే స్టార్ట్ చేయాలి’ అంటూ చైతన్య పలుకుతున్న మాటలు... ఈ చిత్రం ఓ ప్రేమ కథాంశంతో రూపొందిందని చెప్పకనే చెబుతోంది. దీనికి సంగీతం: తమన్, కథ: బీవీఎస్ రవి, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Manchu Lakshmi: నటన.. నా కలలో కూడా ఊహించలేదు: మంచులక్ష్మి
-
Sports News
Virat Kohli : కోహ్లీ 30 రన్స్ కొడితే సెంచరీ పక్కా: మైఖేల్ వాన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Business News
Tax on Gold: బంగారం కొనుగోలుదారులకు షాక్.. దిగుమతి సుంకం పెంపు!
-
Business News
Tax on petrol diesel exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను.. రిలయన్స్ షేర్లు ఢమాల్!
-
Crime News
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..