
బాలకృష్ణ కూతురుగా
శ్రీలీల తెలుగులో జోరు పెంచుతోంది. ‘పెళ్లి సంద-డి’తో తొలి అడుగులోనే అందం, అభినయాలతో ఆకట్టుకున్న ఈ భామకు.. ఇప్పుడు అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె రవితేజతో కలిసి ‘ధమాకా’లో ఆడిపాడుతున్న సంగతి తెలిసిందే. అలాగే నవీన్ పొలిశెట్టికి జోడీగా ‘అనగనగా ఒక రాజు’లోనూ నటించనుంది. ఇప్పుడీ అమ్మడు మరో క్రేజీ అవకాశం అందిపుచ్చుకుంది. బాలకృష్ణ - అనిల్ రావిపూడిల కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో నటించనుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. తండ్రీ కూతురు మధ్య సాగే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని, 50ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో బాలయ్య కనిపిస్తారని, ఆయన కూతురుగా శ్రీలీల నటించనుందని ఆయన తెలియజేశారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
CRDA: రాజధాని రైతులకు రూ.184 కోట్ల కౌలు చెల్లింపు
-
Related-stories News
Andhra News: జులై 1న కొత్త పింఛన్లు లేనట్లే!
-
Related-stories News
Social Media: 87% భారతీయులు ఇదే నమ్ముతున్నారు
-
Ap-top-news News
OTS: సచివాలయాల ఉద్యోగుల మెడపై ఓటీఎస్ కత్తి
-
Ts-top-news News
Weather Forecast: చురుగ్గా రుతుపవనాల కదలిక.. తెలంగాణలో నేడు భారీ వర్షాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- గెలిచారు.. అతి కష్టంగా
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- డీఏ బకాయిలు హుష్‌కాకి!