రామ్.. మనసే మాయం
రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ జంటగా నటించిన చిత్రం ‘11:11’. ఆర్కే నల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాత. సదన్, రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణని పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ‘ఏమయ్యిందో.. మనసైపోయే
రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ జంటగా నటించిన చిత్రం ‘11:11’. ఆర్కే నల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాత. సదన్, రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణని పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ‘ఏమయ్యిందో.. మనసైపోయే మాయం’ అంటూ సాగే పాటని కథానాయకుడు రామ్ పోతినేని విడుదల చేశారు. రాకేందుమౌళి రచించిన ఈ గీతానికి కోటి స్వరాలు సమకూర్చారు. ‘‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్‌లుక్‌కీ, రానా దగ్గుబాటి విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కీ మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన పాట యువతరాన్ని అలరిస్తోంది. సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’’ని సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఈశ్వర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు