Swathimuthyam: నీ చారెడు కళ్లే చదివేస్తూ...
బెల్లంకొండ గణేశ్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్.కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలోని ‘నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా... నీ మత్తులో మళ్లీ పడి లేస్తూ ఉన్నా...’ అంటూ సాగే పాటని సోమవారం విడుదల చేశారు. కె.కె. రచించిన ఈ గీతాన్ని అర్మాన్ మాలిక్, సంజన కాలమంజే ఆలపించారు. మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చారు. ‘‘ప్రేమ, హాస్యం మేళవింపుగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రమిది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా దర్శకుడు తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ప్రేమ గీతం శ్రోతల్ని అలరిస్తోంది. గణేశ్ నృత్య రీతులు సమకూర్చిన ఈ పాట తెరపై ఇంకా బాగుంటుంది. ఇందులో అన్ని పాటలూ మనసుల్ని హత్తుకునేలా ఉంటాయ’’ని చిత్రవర్గాలు తెలిపాయి. నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సూర్య.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Cheteshwar Pujara : చితక్కొట్టిన పుజారా.. వరుసగా రెండో శతకం
-
Politics News
Pawan Kalyan: పదవి వెతుక్కుంటూ రావాలి గానీ పదవి వెంట పడకూడదు: పవన్
-
General News
Andhra News: 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష
-
General News
Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
-
Sports News
Sunil Chhetri : అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దు!
-
Viral-videos News
Video: ఇళ్ల మధ్యలోకి మొసలి.. భయంతో వణికిన జనం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Crime News: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
- Video: ఇళ్ల మధ్యలోకి మొసలి.. భయంతో వణికిన జనం!
- UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో.. ముందంజలో లిజ్ ట్రస్..!
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Cheteshwar Pujara : చితక్కొట్టిన పుజారా.. వరుసగా రెండో శతకం
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Social Look: మహేశ్‌బాబు స్టైలిష్ లుక్.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్‌లో నయన్!