Diesel: ‘డీజిల్‌’ కథేంటి?

హరీష్‌ కల్యాణ్‌, అతుల్య రవి జంటగా షణ్ముగం ముత్తుసామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘డీజిల్‌’. ఎం.దేవరాజులు నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ..

Updated : 30 Jun 2022 08:02 IST

హరీష్‌ కల్యాణ్‌(Harish Kalyan), అతుల్య రవి(Athulya Ravi) జంటగా షణ్ముగం ముత్తుసామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘డీజిల్‌’ (Diesel). ఎం.దేవరాజులు నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇదొక చక్కటి రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. సంగీతం: ధిబు నినన్‌ థామస్‌, ఛాయాగ్రహణం: ఎంఎస్‌ ప్రభు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని