Dhanush: ‘గ్రే మ్యాన్‌’ సీక్వెల్‌లోనూ ధనుష్‌

‘గ్రే మ్యాన్‌’తో హాలీవుడ్‌లోనూ తన సత్తా నిరూపించుకున్నాడు ధనుష్‌. దీనికి  సీక్వెల్‌గా ‘ది గ్రేన్‌ మ్యాన్‌ యూనివర్స్‌ ఈజ్‌ ఎక్స్‌పాండింగ్‌’ రానున్నట్టు సినీవర్గాలు ధ్రువీకరించాయి. ఇందులోనూ తాను నటిస్తున్నట్టు ధనుష్‌ శనివారం సామాజిక మాధ్యమాల్లో

Updated : 07 Aug 2022 03:28 IST

‘గ్రే మ్యాన్‌’తో హాలీవుడ్‌లోనూ తన సత్తా నిరూపించుకున్నాడు ధనుష్‌. దీనికి  సీక్వెల్‌గా ‘ది గ్రేన్‌ మ్యాన్‌ యూనివర్స్‌ ఈజ్‌ ఎక్స్‌పాండింగ్‌’ రానున్నట్టు సినీవర్గాలు ధ్రువీకరించాయి. ఇందులోనూ తాను నటిస్తున్నట్టు ధనుష్‌ శనివారం సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఆడియో సందేశం జత చేసి ఈ విషయం తెలియజేశారు. ‘ది గ్రే మ్యాన్‌ సీక్వెల్‌ ‘లోన్‌ వోల్ఫ్‌’ సిద్ధమవుతోంది. ఆదరించడానికి మీరూ సిద్ధమేనా?’ అంటూ ట్వీట్‌ జత చేశారు. దీన్ని దర్శక ద్వయం రుసో సోదరులు ధ్రువీకరించాయి. ‘‘ది గ్రే మ్యాన్‌’కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అసాధారణ విజయం కట్టబెట్టారు. వాళ్ల ఆసక్తి, ఉత్సాహాన్ని అందుకునేలా సీక్వెల్‌కి సిద్ధమవుతున్నాం. ఇప్పటికే స్క్రిప్ట్‌ సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని