‘ప్రేమ విమానం’కు క్లాప్‌ క్లాప్‌

సంగీత్‌ శోభన్‌, శాన్వీ మేఘన జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమ విమానం’. సంతోష్‌ కట దర్శకుడు. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి భరత్‌ నారంగ్‌ క్లాప్‌ కొట్టగా.. గీతా ఆర్ట్స్‌ బాబీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్‌ అందించారు.

Published : 16 Aug 2022 02:44 IST

సంగీత్‌ శోభన్‌, శాన్వీ మేఘన జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమ విమానం’. సంతోష్‌ కట దర్శకుడు. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి భరత్‌ నారంగ్‌ క్లాప్‌ కొట్టగా.. గీతా ఆర్ట్స్‌ బాబీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్‌ అందించారు. న్యూఏజ్‌ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో కల్పలత, సుప్రీత్‌, శైలజ ప్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts