Published : 16 Aug 2022 02:44 IST

‘ధమాకా’ జింతాక్‌

వితేజ కథానాయకుడిగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. జింతాక్‌... అంటూ సాగే ఈ సినిమాలోని పాటని ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. భీమ్స్‌ సిసిరోలియో స్వరకల్పనలోని ఈ గీతం మాస్‌ నెంబర్‌గా ప్రేక్షకుల్ని అలరించనుందని స్పష్టం చేశాయి. ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని