Spider Man: ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులకు తీపి కబురు
సూపర్‌హీరో సినిమా ఏదైనా వస్తుందంటే అభిమానులకు పండగే. అందులో ‘స్పైడర్ మ్యాన్’ సినిమాలంటే ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి.
సూపర్‌హీరో సినిమా ఏదైనా వస్తుందంటే అభిమానులకు పండగే. అందులో ‘స్పైడర్ మ్యాన్’ సినిమాలంటే ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి. మరోసారి టామ్ హోలాండ్, జెండయా కలిసి అలరించడానికి ‘స్పైడర్ మ్యాన్-4’ చిత్రం కోసం సిద్ధంగా ఉన్నారు. మొదటి మూడు స్పైడర్ మ్యాన్ సినిమాలను నిర్మించిన అమి పాస్కల్ మరోసారి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పీటర్ పార్కర్ పాత్రలో టామ్, ఎంజేగా జెండయా కనిపించనున్నారు. నిర్మాత అమీ పాస్కల్ మాట్లాడుతూ..‘మరో స్పైడర్ మ్యాన్ సినిమా తీయబోతున్నాం. రైటర్స్ గిల్డ్ అసోసియేషన్(డబ్ల్యూజీఏ) సమ్మె వల్ల సినిమా నిర్మాణ పనులు ఆగిపోయాయి. అది పూర్తవడంతోనే నిర్మాణ పనులను మొదలుపెడతాము’ అని అన్నారు. ఈ సినిమా కోసం ఎదురుచూసే కళ్లను ‘స్పైడర్ మ్యాన్’ ఎప్పుడు కనువిందు చేస్తుందో చూడాలి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్