మీ అభిమానమే మాకు అతిపెద్ద సంతోషం
‘మీ అభిమానమే మాకు అతి పెద్ద ఆశీస్సులు. మీరు చూపే ప్రేమే.. మాకు ఎనలేని సంతోషం’ అని అభిమానులనుద్దేశించి అన్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్.
‘మీ అభిమానమే మాకు అతి పెద్ద ఆశీస్సులు. మీరు చూపే ప్రేమే.. మాకు ఎనలేని సంతోషం’ అని అభిమానులనుద్దేశించి అన్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. జూన్ 3 అమితాబ్-జయా బచ్చన్‌ల 50వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా అభిమానులు ప్రత్యక్షంగా, సామాజిక మాధ్యమాల ద్వారా పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందిస్తూ ఆదివారం ఒక కృతజ్ఞతాపూర్వక ప్రకటన విడుదల చేశారు బిగ్‌బీ. ‘జంజీర్’, ‘షోలే’, ‘అభిమాన్’, ‘సిల్‌సిలా’, ‘కభీ ఖుషీ కభీ ఘమ్’లాంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ సీనియర్ జంట జూన్ 3, 1973న వివాహం చేసుకున్నారు. వీళ్లద్దరికీ శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లు సంతానం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: ప్రపంచకప్ స్క్వాడ్ ఫైనలయ్యేది నేడే.. ఆ ఒక్కరు ఎవరు?
-
EVs: ఈవీ కొనాలనుకుంటున్నారా? వీటినీ దృష్టిలో పెట్టుకోండి..
-
Fake News: ఎక్స్ కీలక నిర్ణయం.. నకిలీ వార్తలపై ఫిర్యాదు ఫీచర్ తొలగింపు..!
-
Manipur Violence: మణిపుర్లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్ అధికారికి పిలుపు..
-
Prabhas: ప్రభాస్ మైనపు విగ్రహంపై క్లారిటీ ఇచ్చిన మ్యూజియం నిర్వాహకులు..
-
Justin Trudeau: ‘మేం చేసింది ఘోర తప్పిదం.. క్షమించండి’: కెనడా ప్రధాని ట్రూడో