ముస్తాబవుతున్న ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’

రణ్‌వీర్‌సింగ్‌, అలియా భట్‌ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’.

Published : 07 Jun 2023 01:47 IST

రణ్‌వీర్‌సింగ్‌, అలియా భట్‌ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’. కరణ్‌జోహార్‌ ఈ సినిమా దర్శకనిర్మాత. కరణ్‌ జన్మదినం సందర్భంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. జులై 28న విడుదలయ్యే ఈ చిత్ర ట్రైలర్‌ని జూన్‌ నెలాఖరులో విడుదల చేయనున్నట్టు సినీవర్గాలు మంగళవారం ప్రకటించాయి. ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, జయా బచ్చన్‌ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని