Varun Tej - Lavanya Tripati: నేడే నిశ్చితార్థం
తెరపైన జంటగా నటించి అలరించిన కథానాయకుడు వరుణ్‌తేజ్... కథానాయిక లావణ్య త్రిపాఠి కలిసి జీవితాన్ని పంచుకోనున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.
తెరపైన జంటగా నటించి అలరించిన కథానాయకుడు వరుణ్‌తేజ్... కథానాయిక లావణ్య త్రిపాఠి కలిసి జీవితాన్ని పంచుకోనున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరగనుంది. ఆ విషయాన్ని వరుణ్ సన్నిహితులు సామాజిక మాధ్యమాల ద్వారా బుధవారం వెల్లడించారు. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించిన వరుణ్, లావణ్య అప్పట్నుంచే సన్నిహితంగా మెలుగుతున్నారు. వాళ్ల ప్రేమకి ఇరు కుటుంబాలు ఆమోదం తెలపడంతో వివాహానికి సిద్ధమయ్యారు. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని!
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ