రామాయణం స్ఫూర్తితో సీతా కల్యాణం

రామాయణం స్ఫూర్తితో సీతా కల్యాణంప్రచార చిత్రాలు బాగున్నాయని, సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించినట్టు సినీ వర్గాలు తెలిపాయి

Updated : 18 Jun 2024 00:44 IST

రామాయణం స్ఫూర్తితో సీతా కల్యాణంప్రచార చిత్రాలు బాగున్నాయని, సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించినట్టు సినీ వర్గాలు తెలిపాయి. సుమన్‌తేజ్, గరీమ చౌహాన్, గగన్‌ విహారి ప్రధాన పాత్రధారులుగా... సతీశ్‌ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రాచాల యుగంధర్‌ నిర్మాత. రామాయణం ప్రేరణతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రిని కలిసిన సినీ బృందంతోపాటు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని