తాతగారి పేరుతో...
నాగచైతన్య వరుసగా కొత్త కథల్ని పట్టాలెక్కిస్తున్నారు. ‘లవ్‌స్టోరీ’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు
హైదరాబాద్: నాగచైతన్య వరుసగా కొత్త కథల్ని పట్టాలెక్కిస్తున్నారు. ‘లవ్‌స్టోరీ’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మరో కథ ఓకే చేసేశారు. పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి ‘నాగేశ్వరరావు’ అనే పేరు పెట్టినట్టు సమాచారం. నిర్మాణ సంస్థ ఈ పేరుని ఇటీవలే ఫిల్మ్‌ఛాంబర్‌లో నమోదు చేయించింది. దాంతో ఈ పేరు చైతూ సినిమా కోసమే అనే ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!