తనికెళ్ల భరణి ‘అద్భుతః’ అనిపిస్తారట!

నటుడు, రచయిత తనికెళ్ల భరణి మరోసారి మెగాఫోన్‌ పట్టారు. ‘సిరా’, ‘మిథునం’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న భరణి.. ఇప్పుడు ‘అద్భుతః’ అనే

Published : 14 Feb 2020 19:44 IST

హైదరాబాద్‌: నటుడు, రచయిత తనికెళ్ల భరణి మరోసారి మెగాఫోన్‌ పట్టారు. ‘సిరా’, ‘మిథునం’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న భరణి.. ఇప్పుడు ‘అద్భుతః’ అనే ఓ సినిమాని సిద్ధం చేశారని సమాచారం. ఇది కూడా ప్రయోగాత్మకంగా సాగే కథే అని తెలుస్తోంది.  చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని