‘మహాసముద్రం’లో అదితి?

యువ దర్శకుడు అజయ్‌ భూపతి ఒక మల్టీస్టారర్‌ కథని తెరకెక్కించబోతున్నారు. ‘మహాసముద్రం’ పేరుతో ఆ చిత్రం రూపొందబోతోంది. ఇందులో నటించే

Published : 19 Feb 2020 19:36 IST

హైదరాబాద్: యువ దర్శకుడు అజయ్‌ భూపతి ఒక మల్టీస్టారర్‌ కథని తెరకెక్కించబోతున్నారు. ‘మహాసముద్రం’ పేరుతో ఆ చిత్రం రూపొందబోతోంది. ఇందులో నటించే కథానాయకులంటూ పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఒక పాత్రలో శర్వానంద్‌ నటించనున్నట్టు సమాచారం. కథానాయికల పేర్లు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. శర్వాకి జోడీగా అదితిరావు హైదరీని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు