‘సరిలేరు నీకెవ్వరు’ యాక్షన్‌ అదరగొట్టారిలా..!

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు యాక్షన్‌, కామెడీతో అలరించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మహేశ్‌...

Published : 02 Feb 2020 17:33 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు యాక్షన్‌, కామెడీతో అలరించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మహేశ్‌ నటన, యాక్షన్‌, కామెడీ టైమింగ్‌ అభిమానులను విశేషంగా అలరించింది. తాజాగా చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన తీరును చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. వెండితెరపై అద్భుతంగా పండిన ఆయా సీన్లు తెరకెక్కించడానికి చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఇందులో చూపించారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని