
Published : 30 Nov 2021 02:43 IST
చరఖా తిప్పిన సల్మాన్
ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ సోమవారం అహ్మదాబాద్‌లోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ చరఖాని తిప్పి నూలు వడికారు. అక్కడ ఉన్న విజిటర్స్ పుస్తకంలో తన పేరు రాశారు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘అంతిమ్’ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే ఆయన ఈ నగరంలో సందడి చేశారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.