ప్రేమికుల రోజు కానుకగా ఓటీటీలో

చతుర్వేది, ధైర్య కర్వ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గెహ్రాయా’ను ఓటీటీలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని భావించారంతా. కానీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 11న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేయనున్నారు.

Published : 06 Jan 2022 02:24 IST

దీపికా పదుకొణె, అనన్యా పాండే, సిద్ధాంత్‌

చతుర్వేది, ధైర్య కర్వ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గెహ్రాయా’ను ఓటీటీలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని భావించారంతా. కానీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 11న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్‌ జోహార్‌ బుధవారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. క్లిష్టమైన ఆధునిక దాంపత్య జీవితాల నేపథ్యంగా సాగే కథతో దర్శకుడు షకున్‌ బత్రా తెరకెక్కించారు. బుధవారం దీపిక పదుకొణె పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేక పోస్టర్లను కూడా చిత్రబృందం విడుదల చేసింది. వచ్చే వారం జరగాల్సిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసినట్లు తెలుస్తోం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని