
JUGJUGG JEEYO: కుటుంబ కథా చిత్రమిది...
మనల్ని నవ్విస్తూ, ఏడిపిస్తూ వివాహ బంధంలోని గొప్పతనాన్ని చెప్పడానికి ‘జుగ్ జుగ్ జియో’ చిత్ర బృందం సిద్ధమైంది. అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ మెహతా దర్శకుడు. జూన్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంతో ఈ బృందం ప్రచార కార్యక్రమాలను షురూ చేసింది. రెండు వేర్వేరు తరాలకు చెందిన జంటలు తమ వివాహ బంధంలో వచ్చిన ఒడుదొడుకులను ఎదుర్కొని ప్రేమను ఎలా గెలుచుకున్నారన్న నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్లో అనిల్ - నీతూ, వరుణ్ - కియారా జంటలు చేసే అల్లరి అలరించింది. వీరి సందడి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
BSNL Broadband Plan: బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటున్నారా? ఈ BSNL ప్యాక్‌పై లుక్కేయాల్సిందే!
-
World News
Padma Bridge: బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!
-
Politics News
Eknath Shinde: శిందే వర్గం పార్టీ పెట్టనుందా..? పేరు అదేనా..?
-
General News
Jamun Health Benefits: నేరేడు పండు తింటున్నారా?ప్రయోజనాలివే!
-
Business News
SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఒక్క కాల్‌తో వివిధ బ్యాంకింగ్ సేవలు!
-
Sports News
Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!