ఆస్ట్రియాలో అలియా పాట
‘తల్లి కానున్నా’ అంటూ ఇటీవలే శుభవార్త వినిపించింది నటి అలియా భట్. ఈ నేపథ్యంలోనే చేతిలో ఉన్న చిత్రాల్ని చకచకా పూర్తి చేసే పనిలో పడింది. ప్రస్తుతం ఆమె రణ్వీర్ సింగ్‌కు జోడీగా ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని చివరి పాట చిత్రీకరణ కోసం రణ్వీర్తో కలిసి ఆస్ట్రియాకు పయనమవుతోంది అలియా. జులై తొలి వారంలో పాట చిత్రీకరణ మొదలవుతుంది. ఇందుకోసం చిత్ర బృందం ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాటు చేసింది. ఈ పాట పూర్తయిన వెంటనే అలియా తన హాలీవుడ్ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ కోసం లండన్ బయలు దేరనున్నట్లు తెలిసింది. ఈ చిత్రమూ ప్రస్తుతం ముగింపు దశలోనే ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
-
Politics News
Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరూ?.. ఆదిత్య ఠాక్రే
-
Movies News
Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
-
Crime News
Casino: చీకోటి ప్రవీణ్ విదేశీ ప్రయాణాలపై ఈడీ ఆరా!
-
Sports News
Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
-
Sports News
CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం