‘రామ్‌సేతు’ రహస్యాల శోధనలో
అగ్ర హీరో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామ్‌సేతు’. సత్యదేవ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ భరూచా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘తేరే బిన్ లాడెన్’, ‘పర్మాణు’ చిత్రాల దర్శకుడు అభిషేక్ శర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్,
అగ్ర హీరో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామ్‌సేతు’. సత్యదేవ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ భరూచా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘తేరే బిన్ లాడెన్’, ‘పర్మాణు’ చిత్రాల దర్శకుడు అభిషేక్ శర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్, పోస్టర్‌ను సోమవారం చిత్ర వర్గాలు విడుదల చేశాయి. అక్షయ్‌కుమార్ వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇందులో ఆయన పురాతత్వ శాస్త్రవేత్తగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సముద్ర గర్భంలో మునిగిపోయిన ఇతిహాస కాలం నాటి చారిత్రక రామసేతు వారధికి సంబంధించిన నిగూఢమైన రహస్యాలు కనుక్కునే ప్రయత్నంలో.. శత్రువుల నుంచి అతడికి ఎదురైన ఉపద్రవాలు, వాటిని నుంచి ఎలా తప్పించుకున్నాడో టీజర్లో చూపించారు. ‘‘రామ్‌సేతు మొదటి గ్లింప్స్ మీతో పంచుకుంటున్నా. ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 25న మీ ముందుకొస్తున్నాం’ అని అక్షయ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రా నిర్మాతలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా