ఉంగరం.. దాన్ని మింగిన చేప ఏమయ్యాయి?

చిరంజీవి-శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ విడుదలై మే9వ తేదీకి 30ఏళ్లు పూర్తి

Updated : 09 May 2020 21:26 IST

హైదరాబాద్‌: చిరంజీవి-శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ విడుదలై మే9వ తేదీకి 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 30ఏళ్ల కిందట మే9న ఏమైందన్న విషయాన్ని యువ కథానాయకుడు నాని పంచుకున్నారు. ‘‘ఆ రోజు తుపాను వచ్చినా, సినిమా ప్రభంజనం ముందు అది నిలువలేకపోయింది. ఎన్టీఆర్‌ కూడా సినిమా చూసి అశ్వనీదత్‌ను మెచ్చుకున్నారు. అయితే, ఒక చిన్న డౌట్‌ మిగిలిపోయింది. ఇంతకీ ఉంగరం ఏమైంది? ఉంగరం మింగిన చేప ఏమైంది?’’ అంటూ నాని ప్రశ్నించారు. ఇంకా ఈ సినిమా గురించి నాని చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే వినండి..

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని