శ్రీవారి సేవలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కథానాయకుడు మహేష్‌బాబు, నమత్ర దంపతులు, నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి విజయశాంతి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, మరో దర్శకుడు వంశీ

Updated : 17 Jan 2020 10:28 IST

తిరుమల : ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కథానాయకుడు మహేష్‌బాబు, నమత్ర దంపతులు, నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి విజయశాంతి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, మరో దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలు దిల్‌ రాజు, ఎన్‌వీ ప్రసాద్‌ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డుమార్గం ద్వారా వీరు తిరుమలకు చేరుకున్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి, బస ఏర్పాట్లు చేశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని