కరోనా కట్టడికి సినీపరిశ్రమ కృషి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి అనేక దేశాలు విలవిలలాడుతున్నాయి. భారత్‌లోనూ దీని ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. కరోనా నియంత్రణ చర్యలను పటిష్ఠంగా

Updated : 13 Sep 2023 17:03 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి అనేక దేశాలు విలవిలలాడుతున్నాయి. భారత్‌లోనూ దీని ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. కరోనా నియంత్రణ చర్యలను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ కూడా బాసటగా నిలుస్తోంది. కరోనాపై అవగాహన కల్పిస్తూ.. కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్న పోలీసులను అభినందిస్తూ పలువురు సినీకళాకారులు తమవంతుగా వీడియోలు రూపొందిస్తున్నారు. 

‘సలాం నీకు పోలీసన్నా’:  రఘు కుంచె

హోం క్వారంటైన్‌పై బుల్లితెర నటుల లఘుచిత్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని