లాక్డౌన్ వేళ.. సినీ తారలు ఇలా
ఓ స్టార్ హీరో కుమార్తెతో కలిసి ఎక్సర్సైజ్ చేస్తుంటే.. మరో నటి పియానో వాయిస్తుంది. ఒక బుల్లితెర యాంకర్ స్నేహితులతో కలిసి హైడ్ అండ్ సిక్ ఆడుతుంటే మరో నటుడు గ్రిల్ చికెన్ తయారు చేయడం ఎలాగో...
హైదరాబాద్: ఓ స్టార్ హీరో కుమార్తెతో కలిసి వ్యాయామం చేస్తుంటే.. మరో నటి పియానో వాయిస్తుంది. ఒక బుల్లితెర యాంకర్ స్నేహితులతో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడుతుంటే మరో నటుడు గ్రిల్ చికెన్ తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా అనుకోకుండా షూటింగ్స్ నుంచి ఖాళీ దొరకడంతో బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా తారలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అనుకోకుండా క్వారంటైన్ డేస్ రావడంతో వాళ్లందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో సేద తీరుతున్నారు. క్వారంటైన్లో ఉన్న సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో ఓ లుక్కేద్దాం
కుమార్తెతో బన్నీ ఎక్సర్సైజ్
‘స్టైలిష్‌స్టార్’ అల్లు అర్జున్ క్వారంటైన్ లైఫ్‌ను కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ‘పుష్ప’ సినిమా షూటింగ్ వాయిదా పడడంతో ఇంట్లో ఉన్న ఆయన ఫిట్నెస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన తన కుమార్తె అర్హకి ఎక్సర్సైజ్లు నేర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోను బన్నీ సతీమణి స్నేహరెడ్డి ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
పియానో వాయిస్తున్న హృతిక్, భూమిక
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ లాక్‌డౌన్‌ను కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఆయన పియోనో వాయిస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. మరోవైపు టాలీవుడ్ నటి భూమిక సైతం పియానో వాయిస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
మధుర జ్ఞాపకాలతో నమ్రత
మహేశ్‌బాబు సతీమణి నమ్రత గత కొన్నిరోజులుగా సితార, గౌతమ్‌లకు సంబంధించిన పాత వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఆమె గౌతమ్‌కు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. న్యూయార్క్ టూర్‌కు వెళ్లినప్పటి వీడియో ఇది.
సుమక్క ‘సూపర్ 2’
ప్రముఖ యాంకర్ సుమ, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్‌తో ‘సూపర్ 2’ గేమ్ షోను నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా ఎవరి ఇళ్లల్లో వాళ్లే ఉండి ఈ వీడియోను చిత్రీకరించారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఈ వీడియోను రూపొందించినట్లు ఆమె తెలిపారు.
యాంకర్ల హైడ్ అండ్ సిక్
బుల్లితెర వ్యాఖ్యాతలు రవి, అనసూయ, రాహుల్, అలీ రాజా అలాగే రవి కుమార్తె వియా సరదాగా హైడ్ అండ్ సిక్ ఆడారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన ఈ వీడియోని వాళ్ల వాళ్ల ఇళ్లలో ఉండే చిత్రీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్.. మిర్నా హొయలు.. రాశీసింగ్ మెరుపులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు