మహేశ్‌ అలా.. వరుణ్‌ ఇలా..!

ఓ వైపు అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు తన కుమార్తె సితారతో సరదాగా గడుపుతున్నారు. మరోవైపు వరుణ్‌ తేజ్‌ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఖుష్బూ, సమీరా రెడ్డి తమ కుటుంబసభ్యులతో....

Published : 14 May 2020 17:13 IST

సోషల్‌మీడియాలో నేటి సెలబ్రిటీ ముచ్చట్లు

హైదరాబాద్‌: ఓ వైపు అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు తన కుమార్తె సితారతో సరదాగా గడుపుతున్నారు. మరోవైపు వరుణ్‌ తేజ్‌ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఖుష్బూ, సమీరా రెడ్డి తమ కుటుంబసభ్యులతో హోమ్‌ క్వారంటైన్‌ను ఎంజాయ్‌ చేస్తుంటే.. పరిణీతి చోప్రా మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇలా సెలబ్రిటీలందరూ వారి వారి వ్యాపకాలతో సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు. బిజీ షెడ్యూల్స్‌ నుంచి అనుకోకుండా గ్యాప్‌ దొరకడంతో ఎవరికి ఇష్టమైన పనుల్లో వాళ్లు పూర్తిగా నిమగ్నమయ్యారు. మరి ఈ రోజు సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు చేసిన సందడిపై ఓ లుక్కేయండి..













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని