చిరు.. మహేశ్‌ న్యూలుక్‌.. అదుర్స్‌

బిజీ బిజీ లైఫ్‌లో వర్క్స్‌తో విసిగిపోయి.. సరదాగా సేద తీరడం కోసం వీకెండ్‌ కోసం అందరూ ఎదురు చూస్తుండే వారు. కుటుంబసభ్యులతో కాలక్షేపం, పార్టీలు, పబ్‌లు, ఫ్రెండ్స్‌ ఇలా ఎవరికి ఇష్టమైన పనుల్లో వాళ్లు గడిపేవాళ్లు...

Updated : 18 May 2020 09:17 IST

లాక్‌డౌన్‌లో మన తారలు ఏం చేస్తున్నారంటే..!

హైదరాబాద్‌: బిజీ బిజీ లైఫ్‌లో వర్క్స్‌తో విసిగిపోయి.. సరదాగా సేద తీరడానికి వీకెండ్‌ కోసం అందరూ ఎదురు చూస్తుండే వారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం, పార్టీలు, పబ్‌లు, ఫ్రెండ్స్‌ ఇలా ఎవరికి ఇష్టమైన పనుల్లో వాళ్లు గడిపేవాళ్లు. కానీ ఇదంతా లాక్‌డౌన్‌కు ముందు. ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో గతకొంతకాలంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. సామాన్యుల మాదిరిగానే సెలబ్రిటీలు కూడా వర్కౌట్లు, ఇంటిపని, వంటపని, కుటుంబంతో కాలక్షేపం.. ఇలా తమ రోజువారీ జీవితాన్ని గడుపుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, పాత జ్ఞాపకాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అలా మన తారలు పంచుకున్న వాటిలో కొన్ని మీకోసం...









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని