మహేశ్‌ రన్నింగ్‌.. సమంత సరికొత్తగా..

మహేశ్‌ కొత్త సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టారు.. కథానాయిక సమంత సరికొత్తగా సందడి చేస్తోంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనతో కలిసి

Updated : 08 Dec 2022 15:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌ కొత్త సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టారు.. కథానాయిక సమంత సరికొత్తగా సందడి చేస్తోంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనతో కలిసి చిరంజీవి నటించిన చిత్రంలోని అరుదైన చిత్రాన్ని రామ్‌చరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. మహిళల్లో రుతస్రావం, అవగాహన తదితర అంశాలపై మాట్లాడమంటే ఎవరూ ముందుకు రారు. కానీ, నటి, యాంకర్‌ అనసూయ ఇన్‌స్టా వేదికగా మాట్లాడి అవగాహన కల్పించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన మన తారలు ఇంట్లో తాము చేసే పనులు, ఆనాటి జ్ఞాపకాలు, వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ, అభిమానులకు చేరువగా ఉంటున్నారు. మరి తాజాగా మన తారలు పంచుకున్న విశేషాలు ఏంటో చూద్దామా!










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని