రవితేజ ఫ్యామిలీ టైమ్.. ప్రగతి డ్యాన్స్..!
మిల్కీబ్యూటీ తమన్నా అమ్మ చేతి పరాటాను ఇష్టంగా లాగించారు.. మాస్ మహారాజా రవితేజ కుటుంబంతో కలిసి విలువైన సమయం గడుపుతున్నారు.. కథానాయకుడు వరుణ్‌తేజ్ తన తర్వాతి సినిమా కోసం సిద్ధమౌతున్నారు. నటి ప్రగతి మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టారు....
హోమ్ క్వారంటైన్‌లో తారలు ఇలా..
హైదరాబాద్: లాక్‌డౌన్‌లో మన తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు మరింత దగ్గరయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే నటీనటులు గత కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో సోషల్‌మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని, ఇంట్లో చేస్తున్న పనుల్ని పంచుకుంటున్నారు. తాజాగా స్టార్స్ ఏం షేర్ చేశారో చూడిండి.. మిల్కీబ్యూటీ తమన్నా అమ్మ చేతి పరాటాను ఇష్టంగా లాగించారు. మాస్ మహారాజా రవితేజ కుటుంబంతో కలిసి విలువైన సమయం గడుపుతున్నారు. కథానాయకుడు వరుణ్‌తేజ్ తన తర్వాతి సినిమా కోసం సిద్ధమౌతున్నారు. నటి ప్రగతి మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టారు. అడివి శేషు మరింత ఫిట్‌గా న్యూలుక్‌లో తయారై.. ఫొటో షేర్ చేశారు. అవి మీరూ చూడండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు