RRR memes: జక్కన్న జోరు... తారక్‌- చెర్రీ యాక్షన్‌..  నెట్టింట ఆర్‌ఆర్‌ఆర్‌ సందడి‌.. 

దేశమంతా ఆర్‌ఆర్‌ఆర్‌ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తోంది. నేడు విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌కి సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకూ విశేష స్పందన లభిస్తోంది

Updated : 09 Dec 2021 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశమంతా ఆర్‌ఆర్‌ఆర్‌ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తోంది. నేడు విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌కి సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకూ విశేష స్పందన లభిస్తోంది. భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేశారంటూ జక్కన్నపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నాలుగేళ్ల శ్రమ ఈ భారీ బడ్జెట్‌ చిత్రం. చూపుతిప్పుకోనివ్వని తారక్‌- చెర్రీ యాక్షన్‌ సన్నివేశాలు, కీరవాణి అందించిన మ్యూజిక్‌ మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి.  ఓ పక్క యూట్యూబ్‌, ఇప్పుడు సోషల్‌మీడియాలో సందడంతా ఆర్‌ఆర్‌ఆర్‌దే. ఎటు చూసినా ఆర్‌ఆర్‌ఆర్‌ మీమ్స్‌ దర్శమిస్తున్నాయి. మరి వాటిని మీరు చూసేయండి!













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని